గుంటూరులో ఒడిశా కూలీల మృతి ఘటన, రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్

CM Jagan Announced Ex-gratia to Odisha Labourers, CM Jagan Announced Ex-gratia to Odisha Labourers Who Died, CM Jagan Announced Ex-gratia to Odisha Labourers Who Died in Blaze Mishap, CM Jagan Announced Ex-gratia to Odisha Labourers Who Died in Blaze Mishap at Guntur, Ex-gratia to Odisha Labourers Who Died in Blaze Mishap, Ex-gratia to Odisha Labourers Who Died in Blaze Mishap at Guntur, Guntur, Mango News, Odisha Labourers, Odisha Labourers Charred To Death In Andhra Pradesh, Odisha Labourers Death, Odisha Labourers Death News

గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కూలీల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మావనతాదృక్పథంతో స్పందించారు. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. బతుకుతెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయడంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + four =