ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, 436 రూట్లలో 1683 బస్సులు

andhra pradesh, Andhra Pradesh State Road Transport Corporation, APSRTC, APSRTC BUS, APSRTC BUS Services, APSRTC Latest News, APSRTC Latest Updates, APSRTC News, APSRTC Resumes Services With 1683 Buses, APSRTC Services, APSRTC Services To Start, APSRTC To Start Services, Corona Positive Cases, Coronavirus

లాక్‌డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్‌మెంట్‌ జోన్స్ ప్రాంతాల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు (మే 21, గురువారం) ఉదయం 7 గంటలనుంచే ఆర్టీసీ బస్సు సర్వీసులు మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా మార్చ్ 22 నాడు రాష్ట్రంలో బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో 58 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు మళ్ళీ రోడ్డెక్కాయి. రాష్ట్రంలో ముందుగా 436 రూట్లలో 1,683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఆర్టీసీ మొత్తం బస్సుల్లో తొలుత 17 శాతం నడిపేందుకు నిర్ణయించుకున్నారు.

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలకు కరోనా నిబంధనలు అనుసరించి పలు మార్పులు చేశారు. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. సూపర్ లగ్జరీ సర్వీసులకే కాకుండా ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్‌ బస్సులకు కూడా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నారు. ఆర్టీసీ లో అన్ని రకాల రాయితీ ప్రయాణాల్ని తాత్కాలికంగా నిలిపేశారు. ప్రతి ప్రయాణికుడు మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్‌ కలిగి ఉండాలని చెప్పారు. కేవలం టిక్కెట్‌ ఉన్న ప్రయాణికుడిని మాత్రమే బస్టాండ్‌లోకి అనుమతించనున్నారు.

ముందుగా భౌతిక దూరం పాటించేలా సీట్లలో మార్పులు చేశారు. సూపర్‌ డీలక్స్, లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించి, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కొన్ని సీట్లలో కూర్చోకుండా మార్క్‌ చేశారు. అలాగే బస్సు సర్వీసులను జిల్లాలు, డిపోల మధ్య మాత్రమే నడపనున్నారు. మధ్యలో బస్సులు ఆపడం, ప్రయాణికులను ఎక్కించుకునే విధానాన్ని కొంతకాలం అనుమతించకూడదని నిర్ణయించారు. ప్రయాణికులంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు. బస్టాండ్‌లలోనే మాస్క్‌లు అందుబాటులో ఉంచి, 10 రూపాయలకు మాస్క్‌ అమ్మాలని నిర్ణయించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలను కేవలం అత్యవసర పనులు, వైద్య సేవల నిమిత్త ప్రయాణాలకు మాత్రమే అనుమతిస్తారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

Video thumbnail
CM YS Jagan Speaks About Present Situation On Corona | #CoronaOutbreak | AP Lockdown | Mango News
06:52
Video thumbnail
Minister Perni Nani Gives Clarification Over RTC Bus Services In AP | #APLockdown | Mango News
08:46
Video thumbnail
Minister Perni Nani Press Meet Over YSR Vahana Mitra Scheme | AP Latest News | Mango News
06:53
Video thumbnail
CM YS Jagan Interacts With People At YSR Rythu Bharosa Program | AP Latest News | Mango News
04:14
Video thumbnail
Buggana Rajendranath Gives Clarity Over AP Electricity Bill Charges | AP Latest News | Mango News
10:38
Video thumbnail
Minister Buggana Rajendranath Reveals Facts Over AP Electricity Bill Issue | AP News | Mango News
11:02
Video thumbnail
CM YS Jagan Says YSR Janata Bazaar Will Be Opened Near Village Secretariat | AP News | Mango News
08:04
Video thumbnail
CM YS Jagan Released Funds For YSR Rythu Bharosa Scheme In AP | #YSRRythuBharosa | Mango News
07:56
Video thumbnail
AP CM YS Jagan Special Care Towards Farmers | #YSRRythuBharosa | AP Latest News | Mango News
08:02
Video thumbnail
LIVEలో మందుబాబులకు వార్నింగ్ ఇచ్చిన CM జగన్ | CM YS Jagan Serious Warning To Liquor Lovers In LIVE
04:17
Video thumbnail
YCP MP Vijayasai Reddy Strong Counter To Media Reporter Question | AP Latest News | Mango News
05:09
Video thumbnail
MLA Roja Distributes Daily Needs To Municipal Staff Members | AP Political News | Mango News
02:45
Video thumbnail
MLA Srikanth Reddy About CM YS Jagan And PM Modi Opinions On Covid19 | AP Latest News | Mango News
08:45
Video thumbnail
AP CM YS Jagan Key Suggestions To PM Modi On Lockdown | #CoronaOutbreak | AP News | Mango News
13:21
Video thumbnail
Ambati Rambabu Fires On Chandrababu Naidu Over Visakha Gas Drip Incident | AP News | Mango News
06:45
Video thumbnail
Mekathoti Sucharita Says Migrant Workers Will Be Allowed To AP | #Corona | #APLockdown | Mango News
06:04
Video thumbnail
Minister Kodali Nani Appreciates CM YS Jagan In Press Meet | #VizagGasDripIncident | Mango News
05:28
Video thumbnail
Minister Kodali Nani Serious Comments On Chandrababu Naidu In Press Meet | AP News | Mango News
06:32
Video thumbnail
Minister Kodali Nani Says Action Will Be Taken On LG Polymers | Visakhapatnam | AP News | Mango News
05:22
Video thumbnail
CM YS Jagan Announces 1 Crore Compensation For Affected Families | #VisakhaGasLeak | Mango News
06:05
Video thumbnail
CM YS Jagan Says LG Company Should Provide Employment To Affected Families | AP News | Mango News
06:44
Video thumbnail
CM YS Jagan Says AP Stands First In India | #CoronaVirus | #APLockdown | AP News | Mango News
03:23
Video thumbnail
Chandrababu Naidu Responds Over Liquor Sale In AP | #CoronaOutbreak | #APLockdown | Mango News
06:13
Video thumbnail
YCP MLA Ambati Rambabu Comments On Opposition In Press Meet | AP Latest News | Mango News
09:04
Video thumbnail
MLA Ambati Rambabu Slams Chandrababu Naidu In Press Meet | #APLockdown | AP Latest News | Mango News
05:27
Video thumbnail
Odisha CM Naveen Patnaik Praises AP CM YS Jagan | #CoronaVirus | #IndiaLockdown | Mango News
03:14
Video thumbnail
AP CM YS Jagan Speech About Jagananna Vidya Deevena Scheme | #FeeReimbursement | Mango News
09:26
Video thumbnail
Minister Buggana Rajendranath Mind Blowing Answer Over Nara Lokesh Tweets | AP News | Mango News
05:21
Video thumbnail
CM YS Jagan Announces Good News For AP Students | #JaganannaVidyaDeevena | AP News | Mango News
09:38
Video thumbnail
Buggana Rajendranath Says AP Stands First For Corona Tests In India | #APLockdown | Mango News
05:30

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 9 =