ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 184 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 30, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,909 కు, మరణాల సంఖ్య 14,442 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 134 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,56,318 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(184):
- కృష్ణా – 34
- చిత్తూరు – 30
- విశాఖపట్నం – 26
- పశ్చిమగోదావరి – 21
- తూర్పుగోదావరి – 17
- గుంటూరు – 15
- శ్రీకాకుళం – 10
- అనంతపూర్ – 9
- ప్రకాశం – 8
- నెల్లూరు – 7
- కడప – 3
- కర్నూల్ – 3
- విజయనగరం – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ