ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ, మండలానికో తెలుగు మీడియం పాఠశాల

Andhra Pradesh, Andhra Pradesh Govt Issued G.O on English Medium, Andhra Pradesh Govt Issued G.O on English Medium Implementation, AP English Medium, AP English Medium Implementation, English Medium Govt Schools In AP, English Medium Implementation In Govt Schools, G.O On English Medium Implementation In Govt Schools, Jagan Conducts Review Over English Medium Implementation In Govt Schools

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం మే 13, బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఇంగ్లీషు మీడియం అమలుపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారి పిల్లలు ఏ మీడియం కావాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కావాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు కోరుకున్న నేపథ్యంలో ఈ మీడియంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలిని (ఎస్సీఈఆర్టీ) ప్రభుత్వం కోరింది.

కాగా ఎస్సీఈఆర్టీ తన నివేదికను మే 11, సోమవారం నాడు ప్రభుత్వానికి సమర్పించింది. విద్యార్థులు తమ తమ మాతృభాషలో ప్రావీణ్యత పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే ఇతర సబ్జెక్టుల్లో నైపుణ్యం సాదించేందుకు 1 వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్సీఈర్టీ సిఫార్సులను ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తూ ఇంగ్లీషు మీడియం అమలుపై తాజాగా జీవో జారీ చేసింది. మైనార్టీ భాషా మీడియం పాఠశాలలను అలాగే కొనసాగనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మీడియం పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పాఠశాల దూరంగా ఉంటే ఆ విద్యార్థులకు ప్రభుత్వమే రవాణా ఖర్చును భరిస్తుందని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

Video thumbnail
Minister Botsa Satyanarayana Fires On Chandrababu Naidu In Press Meet | AP News | Mango News
07:05
Video thumbnail
MP Vijayasai Reddy Straight Question To Chandrababu Over Vizag LG Gas Issue | AP News | Mango News
06:26
Video thumbnail
Botsa Satyanarayana About Providing Compensation For Vizag Gas Drip Victims | AP News | Mango News
09:33
Video thumbnail
LIVEలో మందుబాబులకు వార్నింగ్ ఇచ్చిన CM జగన్ | CM YS Jagan Serious Warning To Liquor Lovers In LIVE
04:17
Video thumbnail
YCP MP Vijayasai Reddy Strong Counter To Media Reporter Question | AP Latest News | Mango News
05:09
Video thumbnail
MLA Roja Distributes Daily Needs To Municipal Staff Members | AP Political News | Mango News
02:45
Video thumbnail
MLA Srikanth Reddy About CM YS Jagan And PM Modi Opinions On Covid19 | AP Latest News | Mango News
08:45
Video thumbnail
AP CM YS Jagan Key Suggestions To PM Modi On Lockdown | #CoronaOutbreak | AP News | Mango News
13:21
Video thumbnail
Ambati Rambabu Fires On Chandrababu Naidu Over Visakha Gas Drip Incident | AP News | Mango News
06:45
Video thumbnail
Mekathoti Sucharita Says Migrant Workers Will Be Allowed To AP | #Corona | #APLockdown | Mango News
06:04
Video thumbnail
Minister Kodali Nani Appreciates CM YS Jagan In Press Meet | #VizagGasDripIncident | Mango News
05:28
Video thumbnail
Minister Kodali Nani Serious Comments On Chandrababu Naidu In Press Meet | AP News | Mango News
06:32
Video thumbnail
Minister Kodali Nani Says Action Will Be Taken On LG Polymers | Visakhapatnam | AP News | Mango News
05:22
Video thumbnail
CM YS Jagan Announces 1 Crore Compensation For Affected Families | #VisakhaGasLeak | Mango News
06:05
Video thumbnail
CM YS Jagan Says LG Company Should Provide Employment To Affected Families | AP News | Mango News
06:44
Video thumbnail
CM YS Jagan Says AP Stands First In India | #CoronaVirus | #APLockdown | AP News | Mango News
03:23

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eighteen =