ఏపీ, తెలంగాణలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు, హెచ్చరించిన వాతావరణ శాఖ

Hyderabad IMD Predicts Heavy Rain Fall in AP and Telangana For Next Three Days, IMD Predicts Heavy Rain Fall in AP and Telangana For Next Three Days, IMD Predicts Heavy Rain Fall in Telangana For Next Three Days, IMD Predicts Heavy Rain Fall in AP For Next Three Days, Hyderabad IMD, Heavy Rain Fall in AP and Telangana, AP and Telangana, Heavy Rains In AP and Telangana, IMD forecast Light to moderate Thunderstorms with rain accompained by lighting and gusty winds, Heavy Rain Fall, AP and Telangana Heavy Rains News, AP and Telangana Heavy Rains Latest News, AP and Telangana Heavy Rains Latest Updates, AP and Telangana Heavy Rains Live Updates, Mango News, Mango News Telugu,

భారత వాతావరణ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. ఈరోజు నుంచి 30వ తేదీ వరకు రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో జులై 26, 30 తేదీల్లో, కోస్తాంధ్ర ప్రాంతంలో 26, 29, 30 తేదీల్లోభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలంగాణలో కూడా మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు ఇప్పటికే హైదరాబాద్‌లో ముసురు పట్టింది. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముఖ్యంగా మంగళవారం రాత్రికి హైదరాబాద్‌లో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అనేకచోట్ల రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. ఈ కారణంగా జంట జలాశయాల్లోకి వరద పోటెత్తింది. ద్దేన్తో గేట్లు పైకెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + five =