ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి

Partial Curfew in AP : Shops will Allowed to Open 6am to 12 noon till 2 Weeks from May 5th,Mango News,AP Govt To Impose Strict Rules To Control Corona Spread,Curfew,AP News,CM Jagan Review Meeting,CM Jagan,CM Jagan Live,CM Jagan Pressmeet,CM Jagan Live Updates,AP CM Jagan,CM Ys Jagan,CM Jagan,AP CM YS Jagan,Corona Cases In AP,AP Corona Cases,Jagan On Corona,AP Curfew Live News,AP Lockdown News,Coronavirus Lockdown,AP Government Imposes Strict Curfew From 5th May,Covid-19 Restrictions,AP Govt Imposes 14 days Partial Curfew,AP Imposes Partial Curfew For 14 Days From May 5,Partial Curfew In AP,Partial Curfew In AP From May 5,AP Lockdown,AP COVID-19 Updates,AP COVID-19 Live Updates,AP Partial Curfew,Andra Pradesh Partial Curfew,Mango News Telugu,Partial Curfew in AP,Partial Curfew in AP From May 5th

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మే 5, బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే 5 నుంచి రెండువారాలు పాటుగా ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి పాక్షిక కర్ఫ్యూ (సెక్షన్ 144) అమలులో ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పాక్షిక కర్ఫ్యూ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ప్రజలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తామని చెప్పారు. ఉదయం 6 నుంచి 12 గంటల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాజీవనం యథావిథిగా ఉంటుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =