ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు

Andhra Pradesh, AP 3 Capitals Bill, AP Capitals Bill, AP Legislative Council, AP Legislative Council Secretary, AP News, AP Select Committee, CRDA AP, CRDA Bill, Mango News Telugu, Select Committee, Select Committee Issue, TDP, Three Capitals CRDA Bill
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా మిగతా పార్టీలు సెలక్ట్ కమిటీల కోసం సభ్యుల పేర్లను ఇచ్చిన అనంతరం సెలక్ట్‌ కమిటీలను నియమిస్తూ మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు చెందిన సెలెక్ట్ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని, సీఆర్డీఏ రద్దు బిల్లుకు చెందిన సెలెక్ట్ కమిటీకి బొత్స సత్యనారాయణను ఛైర్మన్లుగా నియమించారు. అయితే సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ను శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్ బాబు, నాగజగదీష్, బచ్చుల అర్జునుడు, తదితరులు ఫిబ్రవరి 10, సోమవారం నాడు మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను కలిశారు. సెలక్ట్ కమిటీని తక్షణమే వేయాలని, అందుకు సంబంధించి మండలి ఛైర్మన్ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఈ సందర్భంగా వారు కార్యదర్శిని కోరారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడుతూ, శాసనమండలి సెక్రటరీ సెలక్ట్ కమిటీ ఫైల్‌ ను ఆపడం సరికాదని, రాజ్యాంగ విధానాలు, చట్టాల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవంలేదని విమర్శించారు. సెలక్ట్ కమిటీల అంశంపై న్యాయపోరాటానికి దిగుతామని, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీలు తెలిపారు. మరోవైపు మండలి కార్యదర్శితో వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా సమావేశమై సెలక్ట్ కమిటీల అంశంపై చర్చించారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Video thumbnail
Minister Avanthi Srinivas Speaks About Increase Of Vizag Land Prices | AP Latest News | Mango News
07:52
Video thumbnail
Varla Ramaiah Sensational Comments On YCP Govt In Press Meet | AP Political News | Mango News
11:01
Video thumbnail
CM YS Jagan Speaks Over Severe Punishments In Disha Act | Disha Police Station Inauguration
05:32
Video thumbnail
AP Govt To Set 18 Disha Police Stations In 13 Districts Says CM YS Jagan | AP News | Mango News
09:09
Video thumbnail
CM YS Jagan Speech At Disha Police Station Inauguration | AP Latest News | AP News | Mango News
05:34
Video thumbnail
AP CM YS Jagan Superb Speech At “Excellence In Education” Conclave | AP Latest News | Mango News
10:19
Video thumbnail
I Won't Be Opposser To Telugu Language Says AP CM YS Jagan In Vijayawada | AP News | Mango News
11:18
Video thumbnail
CM YS Jagan Reveals Reasons Behind His Decision On AP Capital Decentralization | AP Political News
16:24
Video thumbnail
Nara Lokesh Powerful Speech In Public Meeting At Tenali | AP Political News | Mango News
10:32
Video thumbnail
Alla Ramakrishna Reddy Fires On Last Govt Over Roads Development | AP Political News | Mango News
10:22
Video thumbnail
Chandrababu Naidu About Assembly Discussion With CM YS Jagan | AP Political News | Mango News
08:37
Video thumbnail
MLA Alla Rama Krishna Reddy Comments On Opposition Over Their Defeat In Mangalagiri Constituency
10:10
Video thumbnail
War Of Words Between CM YS Jagan & Chandrababu Naidu Over Capital Amaravati | AP News | Mango News
27:23
Video thumbnail
Chandrababu Naidu Controversial Comments On Govt In Press Meet | AP Latest News | Mango News
08:05
Video thumbnail
CM YS Jagan Takes Responsibility Of Amaravati Farmers Says YCP MP Nandigam Suresh | Mango News
10:30
Video thumbnail
Chandrababu Naidu Reveals Unkown Details Over Insider Trading In Vizag | AP Politics | Mango News
09:19
Video thumbnail
YCP MP Nandigam Suresh Clearly Explained About Assault On Him | AP Political News | Mango News
08:24
Video thumbnail
Kodali Nani Praises CM YS Jagan Over Pension Scheme In Press Meet | AP Latest News | Mango News
05:23

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here