ఎపిసోడ్ 31( ఆగస్టు 20) హైలైట్స్: అలీరేజా-మహేష్ విట్టా గొడవ, ఇంటి కెప్టెన్ గా ఎన్నికైన శివజ్యోతి

Bigg Boss Episode 31, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 31, Bigg Boss Season 3 Telugu Episode-31 Highlights, Bigg Boss Season 3 Telugu Latest Updates, Bigg Boss Season 3 Telugu weekend Episodes Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 31, Mango News Telugu

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 12 మంది సభ్యులున్నారు. ఆగస్టు 20న ప్రసారమైన బిగ్ బాస్-3 ముప్ఫై ఒకటవ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. వితికా-శివజ్యోతి పోటీపడగా శివజ్యోతి ఇంటి కెప్టెన్ గా ఎన్నికయింది. బాబాభాస్కర్ ని నామినేట్ చేసిన విషయంలో అలీరేజా- మహేష్ విట్టా మధ్యన వాగ్వాదం జరిగింది.

ఎపిసోడ్ 31( ఆగస్టు 20) హైలైట్స్: అలీరేజా-మహేష్ విట్టా గొడవ, ఇంటి కెప్టెన్ గా ఎన్నికైన శివజ్యోతి

 • బాబాబాస్కర్, వితికా, అషు రెడ్డి, శివజ్యోతి, రవికృష్ణ కిచెన్ లో వంట గురించి చర్చించుకున్నారు
 • అలీరేజా బాబాబాస్కర్ ను నామినేట్ చేయడం పై ఇంటిలో చర్చ జరిగింది
 • శ్రీముఖి, వరుణ్ సందేశ్ కూడ ఈ విషయంపై మాట్లాడుకున్నారు
 • కిచెన్ లో ఉన్న బాబా భాస్కర్ వద్దకు వెళ్లి, అలీ రేజా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు
 • మధ్యలో మహేష్ కలగజేసుకోవడంతో వారిమధ్య గొడవ మొదలైంది
 • పుల్లలు పెడతావని అలీరేజా అనడంతో మహేష్ సీరియస్ అయ్యాడు, ఒకరినొకరు తిట్టుకున్నారు
 • బాబాబాస్కర్, వరుణ్ సందేశ్ అడ్డుకొని, మహేష్ విట్టాని బయటకు తీసుకెళ్తారు
 • రాహుల్ కూడ తన నామినేషన్ పై బాబాబాస్కర్,మహేష్ తో భావాలు పంచుకున్నాడు
 • గాజువాక పిల్ల సాంగ్ కి ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
 • ఇంటిలో వరుణ్ సందేశ్- వితికా పెళ్ళిరోజు సెలెబ్రేషన్స్ జరిపారు
 • హౌజ్ కెప్టెన్ గా ఉండేందుకు ఈసారి మహిళలకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు
 • బజర్ మోగగానే ముందుగా ఎవరువెళ్లి కన్ఫెషన్ రూమ్ లో ఉన్న సోఫాలో కూర్చుంటే వారే కెప్టెన్సీ కోసం పోటీపడతారు అని చెప్తాడు
 • పంతం నీదా-నాదా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు
 • శివజ్యోతి-వితికాలు కెప్టెన్ పదవి కోసం పోటీ పడ్డారు, క్రేన్ ద్వారా స్విమ్మింగ్ పూల్ పైన ఇద్దరినీ గాలిలోకి ఉంచి, వాటర్ టచ్ కాకుండా ఎక్కువ సేపు ఎవరు ఉంటే వాళ్లే విజేతలని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. మిగతా ఇంటి సభ్యులు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కాళ్ళు వాటర్ కి టచ్ అవ్వకుండా రోప్ లాగుతా ఉంటారు
 • గట్టి పోటీ ఇచ్చిన వితికా, చివర్లో వెనకడుగు వేయడంతో శివజ్యోతి ఈ వారం ఇంటి కెప్టెన్ గా ఎన్నికైంది
 • శివజ్యోతిని ఇంటి కెప్టెన్ గా బాధ్యతలు సక్రమంగా నిర్వహించమని బిగ్ బాస్ ఆదేశిస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here