“Life of Santhi” ఛానల్‌లో వ్లాగర్ శాంతి కొత్త వ్లాగ్ అప్‌లోడ్ చేశారు. ఈసారి న్యూజిలాండ్ నుండి ఇండియా వస్తూ అకస్మాత్తుగా ఇండోనేషియాలోని ‘బాలి’ ఐలాండ్‌లో ల్యాండ్ అయ్యారు.
అసలు ప్లాన్ మార్చుకుని మరీ బాలిలో ఎందుకు ఆగాల్సి వచ్చింది? అక్కడ ఎదురైన ఆ షాకింగ్ అనుభవాలు ఏంటి? స్థానిక కరెన్సీ మార్పిడి విషయంలో వచ్చిన ఇబ్బందులేంటి? అనే ఆసక్తికర విషయాలను శాంతి ఈ వ్లాగ్‌లో ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. ఇండియా జర్నీలో జరిగిన ఆ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ క్రేజీ వ్లాగ్‌ను అస్సలు మిస్ అవ్వకండి.





































