ఇక ఆన్లైన్ల్‌లోనే సీఎంఆర్‌ఎఫ్ కోసం అప్లై చేసుకోవచ్చు
నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తెలంగాణలో ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందన్న విషయం తెలిసిందే . నిరుపేదల వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ సాయం మంజూరు చేస్తుంది. అయితే దీనికోసం చికిత్స...
తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
తెలంగాణలో ఇప్పుడు ఒక పట్టభద్రులు, రెండు టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరుగనుంది. మార్చి 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. అయితే...
Google Pay, PhonePe ద్వారా రీఛార్జ్ చేస్తున్నారా? అదనపు ఛార్జీలు తప్పించే సింపుల్ టిప్స్!
కొన్నేళ్ల క్రితం Google Pay, PhonePe వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు మొబైల్ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌లు అందించేవి. అయితే, ఇప్పుడు ఈ సేవల కోసం వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం...
కార్తీ బిగ్ సినిమా రీరిలీజ్..మరోసారి థియేటర్లలో దుమ్మురేపేందుకు రెడీ!
సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొత్తేం కాదు. గతంలో ఎన్నో సినిమాలు మరోసారి థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు సాధించాయి. ఓవైపు క్లాసిక్ హిట్స్, మరోవైపు అప్పట్లో ప్రేక్షకులను...
SLBC ఘటనలో రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్ ..
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మార్గం ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడటానికి ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కి.మీటర్ వద్ద పైకప్పు కూలడంతో...
జీవీ రెడ్డి సంచలన రాజీనామా.. టీడీపీకి గుడ్‌బై!
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెప్పారు. గత కొన్ని...
తొలివిడతలో 37,660 మంది స్వదేశాలకు పంపిన అమెరికా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను తమ దేశం నుంచి తరలించే పనినే ముందుగా మొదలు పెట్టారు. నెలరోజుల వ్యవధిలో 37,660 మంది అక్రమ వలసదారులను గుర్తించడమే కాకుండా.....
చేపగుడ్లు తినొచ్చా.. తింటే ఉపయోగాలేంటి?
ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం వల్ల చికెన్ లవర్స్ అంతా చేపలకు షిప్ట్ అయిపోయారు. నిజానికి చేపలు.. చికెన్, మటన్ కంటే కూడా మంచిదని తెలిసీ కూడా చాలామంది తినరు. కానీ ఇప్పుడు...
అలాంటి పని చేస్తే ఇకపై చర్యలు తప్పవట..
బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన యూట్యూబర్ల లెక్కలు తేలుస్తున్నారు ఏపీ పోలీసులు. చట్టరీత్యా నేరం అయినా కూడా.. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వారి లెక్క తెల్చడానికి సిద్ధమయ్యారు. బెట్టింగ్...
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు ప్రధాని కార్యదర్శిగా కీలక బాధ్యత
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్‌ను నియమించింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్...
భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే స్పందన! విచారణకు హాజరు కానంటూ ఘాటుగా ప్రకటన
వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి భూకబ్జా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై రాజంపేట మండలంలోని పలు గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, ఎస్టేట్‌గా నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు...
మహాశివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు మహాలక్ష్మి పతకంపై టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా అసౌకర్యం కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలకు 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ...
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథావిధిగా కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రధాన పరీక్షను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ప్రభుత్వ సూచన మేరకు పరీక్ష వాయిదా వేయాలని...
ఈ రోజే పాకిస్తాన్ తో హోరాహోరీ పోరు! తుది జట్టులో మార్పులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌పై గెలుపుతో టోర్నమెంట్‌ను ప్రారంభించిన భారత్, ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఎదుర్కొనుంది. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్...
రక్త హీనతకు ఈజీగా చెక్ పెట్టొచ్చు..
చిన్న పనులకే త్వరగా అలసిపోవడం, మానసికంగా అలసిపోవడం, చిరాకుగా ఉండడం, బలహీనంగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించటం , తరుచుగా తలనొప్పి వస్తుండటం, నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు ఉంటే రక్త హీనత...
కేంద్రానికి ఏపీ సీఎం స్పెషల్ రిక్వెస్ట్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు తీపికబురు చెబుతున్నారు. ఏపీలో పేదవాళ్ల కోసం ఏకంగా 10 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటున్న సీఎం.. ఈ మేరకు కేంద్రానికి రిక్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సంబంధితశాఖ...
మహాశివరాత్రికి ఎన్నిరకాల ఉపవాసాలు చేస్తారు?
శివుడికి ఎంతో ప్రీతికరమైన పర్వదినంగా మహాశివరాత్రిని భావిస్తారు. శివుడికి అభిషేకాలు చేసి..ఉపవాసం ఉండటమే కాకుండా.. భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. శివనామ స్మరణతో రోజంతా గడుపుతారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల...
13 నెలల్లో బంగారం ధర అంత పెరిగిందా?
ఈ మధ్య బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడమే కనిపించలేదు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉండటంతో..ప్రతీ శుభకార్యానికి బంగారం కొనడం అలవాటు చేసుకున్నారు. అయితే 13 నెలలుగా బంగారం...
తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌లు ఏపీకి వెళ్లాల్సిందే..
తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో పని చేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది....
Dr.Rajitha Vanga: మేనిఫెస్టేషన్ చిట్కాలు
'హెల్త్ ఈజ్ వెల్త్' ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా Manifestation Tips కు...






















































