పరారీలో కేటీఆర్ బామ్మర్ధి రాజ్ పాకాల..
జన్వాడ ఫామ్ హౌస్ కేసును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే రాయదుర్గంలోని రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర పాకాల ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వారి అడ్డుకున్నారు....
మెహబూబ్ అవుట్..నయని సేఫ్
బిగ్‌బాస్ సీజన్ 8 లో ఎనిమిదో వారం ఎవరూ ఊహించని విధంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మెహబూబ్.. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు ప్రవర్తించాడన్న కామెంట్లు...
2026 ఎలక్షన్ టార్గెట్ గా విజయ్ తొలి పొలిటికల్ స్పీచ్..
తమిళ సినీ నటుడు వెట్రి కజగం పార్టీ పార్టీ అధినేత దళపతి విజయ్ తన మొదటి పొలిటికల్ స్పీచ్ తోనే ప్రజలను ఆకట్టుకున్నాడు. తమిళనాడు విల్లుపురం జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం...
హైదరాబాద్‌లో దీపావళి సందడి.. టపాసులు కాల్చడానికి రెండు గంటలే అనుమతి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను చేసుకుంటాం. దీపావళి అంటేనే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది టపాసులు. ఆ రోజు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ బాణసంచా...
180 దేశాలలో 176వ స్థానంలో రాజధాని ఢిల్లీ
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం స్థానం చాలా దారుణంగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు దీనిలో ర్యాంకులు కేటాయించగా.. భారతదేశం 176వ స్థానంలో ఉంది....
నాలుగేళ్లలో మెట్రో రెండోదశ..
మెట్రోరైలు రెండోదశ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు.. పాక్షికంగా పీపీపీ విధానంలో చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 24,269 కోట్ల రూపాయల అంచనాతో ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్లు...
ఈ బ్యాటింగ్ తో WTC ఫైనల్ కు కష్టమే..!
బెంగళూరు, పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ ఇప్పుడు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుండగా, వైట్‌వాష్‌ను తప్పించుకోవాలంటే భారత్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇక...
రేవ్ పార్టీపై కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు: బండి సంజయ్
తెలంగాణలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. డ్రగ్స్ టెస్టు నిర్వహించగా.. విజయ్ మద్దూరి...
దీపావళి తరువాత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు..
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కోసం ఎదురు చూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తీపి కబురు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో దీపావళి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను...
పవన్ పై మరోసారి విరుచుకుపడ్డ ప్రకాష్ రాజ్..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విలక్షన నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అంటే మీకెందుకు...














































