గోవా అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన
గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతులు, క్షతగాత్రులకు భారీ ఎక్స్‌గ్రేషియా (పరిహారం)ను ప్రకటించారు.
ఉత్తర...
ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ పవిత్ర భూమిని దేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా అభివర్ణించారు. శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ...
అఖండ 2 రిలీజ్ కోసం జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ డిమాండ్
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'గాడ్ ఆఫ్ మాసెస్' చిత్రం అఖండ 2: తాండవం విడుదలకు ముందు అనుకోని అడ్డంకులు ఎదురైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా...
గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం, 25 మంది మృతి
గోవాలోని ఒక నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన భయంకరమైన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించారు, ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరా-నగావ్ గ్రామంలోని అర్పోరా నది ఒడ్డున ఉన్న బిర్చ్ బై...
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. డిసెంబర్ 10 నుండి కీలక చర్చలు
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (India US Trade deal) సంబంధించిన చర్చలు డిసెంబర్ 10 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే ఈ...
అందరినీ ఆకట్టుకుంటున్న ‘అందాల తార’ క్రిస్మస్ గీతం!
క్రిస్మస్ పండుగ సందర్భంగా John Wesly Ministries నుంచి విడుదలైన "అందాల తార" పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 2025 క్రిస్మస్‌ను పురస్కరించుకుని రూపొందించిన ఈ గీతాన్ని Mrs Blessie Wesly ఆలపించారు.
యేసు...
డీప్‌ఫేక్ నియంత్రణకు లోక్‌సభలో బిల్లు.. చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ప్రతిపాదన
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) యుగంలో, డీప్‌ఫేక్ (DeepFake) కంటెంట్ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను నియంత్రించడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో,...
దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే – సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో సన్నబియ్యం పాప్మపిని చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణణే అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించారు. 'ప్రజా పాలన విజయోత్సవాల్లో' భాగంగా ముఖ్యమంత్రి...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా రాజమౌళి, సుకుమార్
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్వచించే లక్ష్యంతో, ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆ తేదీల్లో అందరికీ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వచ్చే ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరిలో జరుగనున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఈ ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు...














































