POPULAR VIDEOS
MOVIE TRAILERS
Advertisement
GAMEPLAY
TRENDING NOW
LATEST ARTICLES
ఈనెల 6న అనంతపురం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో సీఎం పర్యటన ఖరారైనట్లు సమాచారం అందడంతో, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది....
కర్ణాటక పర్యటనలో మంత్రి నారా లోకేష్.. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం (ఏప్రిల్ 4, 2026) కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హోసల్లీ క్యాంప్‌లో నూతనంగా నిర్మించిన 'శ్రీకృష్ణదేవరాయ...
అమరావతి నిర్మాణంలో పాల్గొనేవారందరూ చరిత్రలో భాగస్వాములే – సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సుమారు 20 వేల మంది కార్మికులు,...
సూక్ష్మ సేద్యంలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ – సీఎం చంద్రబాబు హర్షం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూక్ష్మ సేద్యం (Micro Irrigation) అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను...
‘మావిగన్’పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సూచించిన ఏపీ రాజధాని 'మావిగన్'పై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్పిన...
తెలంగాణను గ్లోబల్ టెక్స్టైల్ హబ్‌గా మారుస్తాం – ఏటెక్స్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో హైటెక్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఏషియన్ టెక్స్టైల్స్ (ఏటెక్స్‌కాన్ - ATEXCON) కాన్ఫరెన్స్ 2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. టెక్స్టైల్ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి...
సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేస్తా – కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె, త్వరలోనే...
భారత నౌకాదళానికి కొత్త బలం.. ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం, రేంజ్ తెలిస్తే షాకే!
భారత నౌకాదళ చరిత్రలో నేడు మరో మైలురాయి ఆవిష్కృతమైంది. దేశీయంగా తయారైన అత్యాధునిక స్టీల్త్ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ తారాగిరి' (INS Taragiri) శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన...
అమరావతిని వారు నాశనం చేయాలని చూస్తే.. మేం శాసనం చేశాం – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడంపై చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఐదు కోట్ల ఆంధ్రుల...
గ్రూప్-1 నియామకాలపై సుప్రీం కీలక తీర్పు.. స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వం...


























































