నాయకత్వానికి నాణ్యమైన చిట్కాలు – డా.బీవీ పట్టాభిరామ్

Best Tips for Effective Leadership,Motivational Videos,Personality Development,BV Pattabhiram,good leader,qualities of a good leader,best qualities of a good leader,good leader qualities,effective leader,leadership tips,best leadership tips,leadership tips for managers,leadership advice,qualities of leadership,best motivational videos,motivational videos 2022,trending videos,unknown facts,latest motivational videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు “నాయకత్వ లక్షణాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఉత్తమ నాయకుడు కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపారు. నాయకుడు అంటే కేవలం రాజకీయ నాయకుడనే కాదని, ఒక సంస్థ/కుటుంబం/రాజకీయ పార్టీ ఏదైనా సరే దానిని అభివృద్ధి పరచడానికి తగిన కృషిని చేస్తూ, సాటివారిలో ప్రేరణ కలిగిస్తూ ముందుకు తీసుకుపోయే వ్యక్తి అని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =