అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశానికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన వ్యోమగామి సమంతా క్రిస్టోఫ్రెట్టి

Astronaut Samantha Cristoforetti Extends Independence Day Wishes To India From Space Station, Independence Day Wishes To India From Space Station, Astronaut Samantha Cristoforetti Extends Independence Day Wishes, Independence Day Wishes, Independence Day Greetings, Astronaut Samantha Cristoforetti, Space Station, 75th Independence Day, Samantha Cristoforetti, Astronaut Samantha Cristoforetti News, Astronaut Samantha Cristoforetti Latest News And Updates, Astronaut Samantha Cristoforetti Live Updates, Mango News, Mango News Telugu,

భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశానికి ఒక ప్రత్యేక అతిథి నుండి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా నాసా మరియు అన్ని అంతర్జాతీయ భాగస్వాముల తరపున భారతదేశానికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు వ్యోమగామి సమంతా క్రిస్టోఫ్రెట్టి అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ట్విట్టర్‌ వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో పంచుకున్న వీడియోలో.. ఇటాలియన్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి భారతదేశానికి మరియు దేశీయ అంతరిక్ష సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కి శుభాకాంక్షలు తెలుపగా.. ‘నాసా’, ‘యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ’ మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోను ఇస్రో షేర్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =