ఇండియాలో ‘ఇన్‌ఫ్లూయెంజా హెచ్‌3ఎన్‌2’ కలకలం.. కొత్త వైరస్‌ బారినపడి ఇద్దరు మృతి

India Reports Two People Lost Lives Due To New H3N2 Influenza Virus in Haryana Karnataka,India Reports New H3N2 Influenza Virus,Two People Lost Lives,H3N2 Influenza Virus in Haryana,H3N2 Influenza Virus in Karnataka,Mango News,Mango News Telugu,India reports first H3N2 deaths,H3N2 Influenza Deaths In India,H3N2 virus kills two in India,India reports two H3N2 Influenza Kills,H3N2 Influenza KIlls In India,Haryana Latest News,Karnataka Influenza Virus Updates,Haryana Live News,Influenza Virus Latest News and Updates

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం మరువక ముందే ప్రజలపై మరో మహమ్మారి దాడి చేయడానికి సిద్ధమైంది. ఇటీవలే ఇండియాలో వెలుగుచూసిన ‘ఇన్‌ఫ్లూయెంజా హెచ్‌3ఎన్‌2’ కలకలం రేపుతోంది. తాజాగా ఈ వైరస్‌ బారినపడి ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. దీని ప్రకారం.. హర్యానాలో ఒకరు చనిపోగా, కర్ణాటకలో మరొకరు మరణించారు. దీంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఇప్పటివరకు, దేశంలో దాదాపు 90 వరకు హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయి. అలాగే హెచ్‌1ఎన్‌1 వైరస్ కేసులు కూడా మరో ఎనిమిది నివేదించబడ్డాయి. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా దేశంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కాగా ‘హాంకాంగ్ ఫ్లూ’ అని కూడా పిలువబడే ఈ హెచ్‌3ఎన్‌2 వైరస్ వల్ల చాలా ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయి. అయితే, భారతదేశంలో ఇప్పటివరకు హెచ్‌3ఎన్‌2 మరియు హెచ్‌1ఎన్‌1 ఇన్ఫెక్షన్లు మాత్రమే కనుగొనబడ్డాయి. విపరీతమైన జ్వరం, చలి, దగ్గు, శ్వాస ఆడకపోవడం మరియు గురక వంటివి ఈ ఇన్ఫెక్షన్ల ముఖ్య లక్షణాలు అని వైద్యులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =