ఐపీఎల్-2021 సీజన్: 8 ఫ్రాంచైజీలు వదులుకున్నఆటగాళ్ల జాబితా ఇదే…

2021 Indian Premier League, Full List of Players, Full List of Players Released by 8 IPL Teams, indian premier league, Indian Premier League 2021, IPL 2021, ipl 2021 news, IPL 2021 Players, IPL 2021 Players List, IPL 2021 Players List Names, ipl 2021 released players, ipl 2021 schedule, IPL 2021 Season, List of Players Released By 8 Franchises, Mango News

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2021 సీజన్‌కు సంబంధించిన వేలం పిబ్రవరినెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఎనిమిది ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో పాటుగా వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.

8 ప్రాంఛైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా:

 

చెన్నై సూపర్ కింగ్స్:

  • మురళి విజయ్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్ (రిటైర్డ్), మోను సింగ్, పియూష్ చావ్లా.

ముంబయి ఇండియన్స్:

  • లసిత్ మలింగ(రిటైర్డ్), మిచెల్ మెక్‌క్లెనాఘన్, జేమ్స్ ప్యాటిన్సన్, నాథన్ కౌల్టర్-నైలు, ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

  • గ్లెన్ మాక్స్ వెల్, షెల్డన్ కాట్రెల్, జిమ్మీ నీషామ్, కరుణ్ నాయర్, హర్దస్ విల్జోయెన్, జగదీషా సుచిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కృష్ణప్ప గౌతమ్, తాజిందర్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్:

  • స్టీవ్ స్మిత్, టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పూత్, అనిరుదా జోషి, శశాంక్ సింగ్, ఓషనే థామస్, ఆకాష్ సింగ్, వరుణ్ ఆరోన్.

కోల్‌కతా నైట్ రైడర్స్:

  • క్రిస్ గ్రీన్, టామ్ బాంటన్, ఎం.సిద్ధార్థ్, నిఖిల్ నాయక్, సిద్ధేష్ లాడ్.

ఢిల్లీ క్యాపిటల్స్:

  • అలెక్స్ కేరీ, జాసన్ రాయ్, కీమో పాల్, సందీప్ లామిచనే, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ శర్మ.

సన్ రైజర్స్ హైదరాబాద్:

  • బిల్లీ స్టాన్లేక్, ఫాబియన్ అలెన్, సంజయ్ యాదవ్, బి సందీప్, యర్రా పృథ్వీరాజ్.

రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు:

  • డేల్ స్టెయిన్, శివం దూబే, క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, పవన్ నేగి, గుర్కీరత్ మన్, పార్థివ్ పటేల్(రిటైర్డ్), మొయిన్ అలీ, ఇసురు ఉడనా, ఉమేష్ యాదవ్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =