ఐపీఎల్-2023:10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే…

IPL 2023 10 Franchises Retained and Released Players List,IPL 2023,IPL Franchises,IPL Retained Players List,IPL Released Players List,IPL Retained Players,IPL Released Players,Mango News,Mango News Telugu,IPL Mumbai Indians,Mumbai Indians,IPL Latest News And Updates,Kieron Pollard Retirement,Kieron Pollard Retired From Mumbai Indians,Mumbai Indians,Mumbai Indians Batting Coach,Batting Coach Kieron Pollard

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి 10 ఫ్రాంఛైజీల విండో నవంబర్ 15న ముగిసింది. దీంతో పది ప్రాంఛైజీలు 163 మంది ఆటగాళ్లను కొనసాగించగా, 85 మంది ఆటగాళ్లను వారి ప్రస్తుత జట్టుల నుండి విడుదల చేశారు. పది ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో పాటుగా విడుదల చేసిన/వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 15 మంది ఆటగాళ్లను విడుదల చేయగా, ముంబయి ఇండియన్స్ 13 మందిని, సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మందిని, పంజాబ్ కింగ్స్ 9 మందిని, రాజస్థాన్ రాయల్స్ 9 మందిని, చెన్నై సూపర్ కింగ్స్ 8 మందిని, లక్నో సూపర్ జెయింట్స్ ఏడుగురిని, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు చొప్పున విడుదల చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ కేన్ విలియంసన్ ను, పంజాబ్ కింగ్స్ గత సీజన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను విడుదల చేయడం విశేషం.

10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితా:

చెన్నై సూపర్ కింగ్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు:

అంబటి రాయుడు, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, డ్వైన్ ప్రిటోరియస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, రాజ్‌వర్ధన్ హంగర్‌జా, రవింద్ర జకర్జా, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, సిమర్‌జీత్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే

విడుదల చేసిన ఆటగాళ్లు: ఆడమ్ మిల్నే, సి.హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, డ్వేన్ బ్రేవో, కె.భగత్ వర్మ, కె.ఎమ్.ఆసిఫ్, ఎన్.జగదీసన్, రాబిన్ ఉతప్ప

ఢిల్లీ క్యాపిటల్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: అమన్ ఖాన్ (ట్రేడింగ్), అన్రిచ్ నార్ట్జే, అక్షర్ పటేల్, చేతన్ సకారియా, డేవిడ్ వార్నర్, కమలేష్ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, లుంగీసాని ఎన్‌గిడి, మిచెల్ మార్ష్, ముస్తాఫిజుర్ రెహమాన్, ప్రవీణ్ దూబే, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రిషబ్ పంత్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, సయ్యద్ ఖలీల్ అహ్మద్, విక్కీ ఓస్త్వాల్, యష్ ధుల్

విడుదల చేసిన ఆటగాళ్లు: అశ్విన్ హెబ్బార్, కే.ఎస్.భరత్, మన్‌దీప్ సింగ్, టిమ్ సీఫెర్ట్

గుజరాత్ టైటాన్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: అభినవ్ సదారంగని, అల్జారీ జోసెఫ్, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, మాథ్యూ వేడ్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, ప్రదీప్ సాంగ్వాన్, ఆర్.సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శుభమాన్ గిల్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, యష్ దయాల్

విడుదల చేసిన ఆటగాళ్లు: డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్

కోల్‌కతా నైట్ రైడర్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, లాకీ ఫెర్గూసన్ (ట్రేడింగ్), నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్ (ట్రేడింగ్), రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడింగ్), శ్రేయాస్ అయ్యర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్

విడుదల చేసిన ఆటగాళ్లు: ఆరోన్ ఫించ్, అభిజీత్ తోమర్, అజింక్యా రహానే, అలెక్స్ హేల్స్, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, చమిక కరుణరత్నే, మహమ్మద్ నబీ, పాట్ కమిన్స్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ దార్, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, శివం మావి

లక్నో సూపర్ జెయింట్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కె.గౌతం, కరణ్ శర్మ, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, క్వింటన్ డి కాక్, రవి బిష్ణోయ్

విడుదల చేసిన ఆటగాళ్లు: ఆండ్రూ టై, అంకిత్ సింగ్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్

ముంబయి ఇండియన్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రీవిస్, హృతిక్ షోకీన్, ఇషాన్ కిషన్, జాసన్ బెహ్రెండోర్ఫ్ (ట్రేడింగ్), జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ సింగ్, మహమ్మద్ అర్షద్ ఖాన్, ఎన్.తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్

విడుదల చేసిన ఆటగాళ్లు: అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, కీరన్ పొలార్డ్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్

పంజాబ్ కింగ్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: శిఖర్ ధావన్, షారుక్ ఖాన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రాజ్ అంగద్ బావా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిషి ధావన్, జితేష్ శర్మ, బల్తేజ్ సింగ్ ధండా, అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, కగిసో రబడ, జానీ బెయిర్‌ స్టో, నాథన్ ఎల్లిస్, భానుకా రాజపక్సే

విడుదల చేసిన ఆటగాళ్లు: మయాంక్ అగర్వాల్, ఓడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ

రాజస్థాన్ రాయల్స్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, జోస్ బట్లర్, కే.సీ కరియప్ప, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, ఒబెడ్ మెకాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆర్.అశ్విన్, రియాన్ పరాగ్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్

విడుదల చేసిన ఆటగాళ్లు: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఆకాశ్ దీప్, అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, దినేష్ కార్తీక్, ఫాఫ్ డుప్లెసిస్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, కర్ణ్ శర్మ, మహిపాల్ లొమ్రోర్, మహ్మద్ సిరాజ్, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, సుయాష్ ప్రభుదేసాయి, విరాట్ కోహ్లీ, వనిందు హసరంగా

విడుదల చేసిన ఆటగాళ్లు: అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్:

రిటైన్ చేసిన ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫారూఖీ, గ్లెన్ ఫిలిప్స్, కార్తీక్ త్యాగి, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్

విడుదల చేసిన ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, జగదీశ సుచిత్, నికోలస్ పూరన్, ప్రియమ్ గార్గ్, ఆర్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fifteen =