జేఈఈ మెయిన్‌-2022 మొదటి విడుత ఫలితాలు విడుదల

JEE Main 2022 NTA Released June Session 1 Results Today, NTA Released June Session 1 Results Today, JEE Main 2022 June Session 1 Results Today, JEE Main 2022, 2022 JEE Main, JEE Main June Session 1 Results, JEE Main Results, June Session 1 JEE Main Results, National Testing Agency, JEE Main 2022 National Testing Agency Released June Session 1 Results Today, JEE Main 2022 June Session 1 Results News, JEE Main 2022 June Session 1 Results Latest News, JEE Main 2022 June Session 1 Results Latest Updates, JEE Main 2022 June Session 1 Results Live Updates, Mango News, Mango News Telugu,

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మొదటి సెషన్‌కు సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మెయిన్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షలను జూన్‌ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫైనల్ కీని ఈ నెల 6వ తేదీన విడుదల చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యశ్వంత్‌, పీ. ఆదినారాయణ, కే. సుహాస్‌, కే. ధీరజ్‌, అనికేత్‌ చటోపాధ్యాయ, బి. రూపేశ్‌, పి. రవి కిశోర్, పి. కార్తికేయ 100% శాతం సాధించడం విశేషం.

తాజా ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in, nta.ac.in మరియు ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. కాగా పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్ జరుగుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నేటితో గడువు ముగియనుంది. జేఈఈ ప్రధాన సెషన్ 2 జూలై 21 నుండి జూలై 30, 2022 వరకు జరగాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 7 =