భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండెపోటు, ఆసుపత్రిలో చికిత్స

Cricket Legend Kapil Dev Hospitalised, Kapil Dev, Kapil Dev admitted to Delhi hospital, Kapil Dev admitted to hospital, Kapil Dev Hospitalised, Kapil Dev Hospitalised After Suffering Heart Attack, Kapil Dev hospitalised in Delhi, Kapil Dev suffers heart attack, Legendary Cricketer Kapil Dev

దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్ ‌కు గుండెపోటు వచ్చింది. ఆయన్ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఫొర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే కపిల్ దేవ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు నుంచి గాని, వైద్యుల నుంచి గాని ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కపిల్ దేవ్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకుంది. కపిల్ దేవ్ ‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =