24 గంటల్లో 3431 కరోనా పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదు

Maharashtra Reports 3431 New Covid-19 Cases and 71 Deaths Today,Maharashtra Reports,Maharashtra,Corona Positive Cases in Maharashtra,Maharashtra Corona,Maharashtra Corona Cases,Maharashtra Corona Deaths,Maharashtra Corona Positive Cases,Maharashtra Coronavirus,Maharashtra Coronavirus Positive Cases,Maharashtra Coronavirus Updates,Maharashtra COVID 19,Mango News,Mango News Telugu,Maharashtra New Covid-19 Cases,Maharashtra Deaths Reports,Maharashtra Covid-19 Updates,Maharashtra Reports 3431 New Positive Cases,Maharashtra Latest Reports,Maharashtra Covid-19 3431 Positive Cases

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 25, శుక్రవారం నాడు 3431 కరోనా కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,13,382 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 49,129 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 1,427 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,06,298 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.4 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.57 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 56,823 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికి 1,24,01,637 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =