19 హాలిడే స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే

South Central Railway Decides to Run 19 Holiday Special Trains to Various Destinations, South Central Railway, 19 Holiday Special Trains to Various Destinations, South Central Railway Decides to Run 19 Holiday Special Trains, SCR to run 19 holiday specials from April 14 to 17, South Central Railway will operate 19 special trains between various destinations to clear the rush during holidays, 19 special trains, 19 Holiday Special Trains, South Central Railway to run special trains for to clear the rush during holidays, holidays, Holiday Special Trains News, Holiday Special Trains Latest News, Holiday Special Trains Latest Updates, Holiday Special Trains Live Updates, SCR, South Central Railway Decides to Run Holiday Special Trains, 19 Holiday Special Trains to various destinations, South Central Railway Decides to Run Holiday Special Trains On Summer, Mango News, Mango News Telugu, #Summer, #SpecialTrains, #HolidaySpecialTrains

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో 19 హాలిడే స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. విజయవాడ-సికింద్రాబాద్ (07441), హైదరాబాద్‌-నర్సాపూర్‌(07477), కాచిగూడ-తిరుపతి(07297), సికింద్రాబాద్‌-తిరుపతి(07438), సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్(07468), సికింద్రాబాద్‌–బరంపూర్‌(07586), నర్సాపూర్-సికింద్రాబాద్(07478), తిరుపతి-కాచిగూడ(07298), తిరుపతి-సికింద్రాబాద్(07437), కాకినాడ టౌన్-తిరుపతి(07571), నాందేడ్-తిరుపతి(07582), బరంపూర్-సికింద్రాబాద్(07587), తిరుపతి-కాకినాడ టౌన్(07576), తిరుపతి-సికింద్రాబాద్‌(07583), సికింద్రాబాద్‌-నర్సాపూర్‌(07439), సికింద్రాబాద్‌-తిరుపతి(07584), నర్సాపూర్-సికింద్రాబాద్(07440), కాకినాడ టౌన్-వికారాబాద్(07469), తిరుపతి-సికింద్రాబాద్‌(07585) వంటి మార్గాల్లో ఈ వేసవి స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 20 =