498A IPC కేసులు ఫైల్ చేయడానికి కాలపరిమితి ఎంత? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains about Time Limit for Filing 498A IPC Cases, Time limit for filing 498A IPC,Supreme Court judgment on misuse of 498A,Advocate Ramya,498a,498a ipc, 498a of indian penal code,indian penal code,indian penal code sections,husband,husband and wife, husband and wife cases,husband and wife under 498a,supreme court,supreme court judgement, supreme court judgement on 498a 2022,Dowry cases,dowry cases in 2022,498a acquittal judgements, advocate ramya videos,nyaya vedhika, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “498A IPC కేసులు ఫైల్ చేయడానికి కాలపరిమితి ఎంత?” అనే అంశం గురించి వివరించారు. 498A IPC కేసులు అంటే ఏంటీ?, ఈ కేసులు ఫైల్ చేయడంపై సుప్రీంకోర్టు ఏం చెప్తుంది?, కాలపరిమితి దాటి ఫైల్ చేస్తే ఏం చేయాలి? అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =