జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నీక్ ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains About How to Practice Jacobson Relaxation Therapy, bv pattabhiram,dr bv pattabhiram,psychologist,personality development,How To Practice Jacobson Relaxation Therapy, Relaxation Technique,BV Pattabhiram,personality development training in telugu,relaxation technique, progressive muscle relaxation,mental health,Jacobson Relaxation,relaxation,Inspirational Videos,Motivational Videos, bv pattabhiram videos,bv pattabhiram latest videos,motivational speech,motivational video,best motivational speech, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నీక్” గురించి వివరించారు. జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నీక్ మరింత నమ్మకంగా, ప్రభావవంతంగా మరియు విజయాన్నీ సాధించిపెట్టేలా రూపకల్పన చేయబడిందన్నారు. డాక్టర్ ఎడ్మండ్ జాకబ్సన్ 1920లలో తన పేషంట్స్ ఆందోళనను తగ్గించుకోవడంలో సహాయపడే విధంగా ప్రోగ్రెస్సివ్ రిలాక్సేషన్ థెరపీని కనిపెట్టాడని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 14 =