మీలో ఉన్న శక్తిని గుర్తించండి – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains About How To Find Your Strengths, How To Find Your Strengths,Personality Development,Motivational Videos 2022,BV Pattabhiram,strength,strengths and talent, strengths and weaknesses,ways to find strength,best tips for sucess,personal strength,best sucess stories, strengths examples,belive urself,believe yourself,possible things,everything is possible, secret tips,success secret tips,best motivational videos,trending videos,best success stories,pattabhiram latest videos, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీలో ఉన్న శక్తిని గుర్తించండి” అనే అంశం గురించి వివరించారు. మీ జాతకాన్ని మీరు రాసుకోవడమే 21 సెంచరీ సీక్రెట్ అని చెప్పారు. మనం ఏం చెయ్యాలి అనేది మనమే నిర్ణయించుకోవాలన్నారు. ఎవరికీ వారు తమ శక్తిని గుర్తించి ఏదైనా సాధించవచ్చని అన్నారు. మీ శక్తి ఏంటో ఎలా కనుగొనాలి? అనే విషయం సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here