ఒత్తిడిని అధిగమించడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

How To Relieve Stress, Tips for Better Management of Your Stress by BV Pattabhiram, Soft Skills, bv pattabhiram, dr bv pattabhiram, hypnotist, psychologist, personality development, hypnotist Dr B V Pattabhiram, How to develop yourself, Stress Management, personality development Training in Telugu, Personality Development by B V Pattabhiram, Online personality development class, B V Pattabhiram Speeches, psychiatrist, B V Pattabhiram videos, attitude in Psychology

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ఒత్తిడిని అధిగమించడం ఎలా?’ అనే అంశంపై మాట్లాడారు. ఒకప్పుడు భారతదేశంలో ఒత్తిడిని ఒక రుగ్మతగా ఎవరు గుర్తించలేదని, మారిన పరిస్థితుల మధ్య ఒత్తిడి ఎదుర్కోలేక ఎక్కువమంది ప్రాణాలు కోల్పుతున్నారని చెప్పారు. ఒత్తిడిని గుర్తించడం, దాని నిర్వహణ పద్ధతులను విశ్లేషించారు. ఒత్తిడిని సమర్ధవంతంగా అధిగమించేందుకు పాటించాల్సిన విషయాలపై ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =