ఇంట్లోనే అఫ్గానీ చికెన్.. ఇలా ఈజీగా చేసుకోండి..

Afghani Chicken Recipe Prepared By Nawab's Kitchen, Afghani Chicken Recipe, Chicken Recipe, Chicken Roast, Afghani Chicken, Ramzan Special, Nawab Skitchen Official, Nawabs For A Cause Videos, Nawabs For A Cause Motivational Videos, Nawabs For A Cause Food Videos, Nawab's Kitchen Official, AndhraKashmir, Lambasingi, Nawabforacause, Mango News, Mango News Telugu
chickenroast, afghanichicken, ramzanspecial, nawabskitchenofficial

యూట్యూబ్‌లో ఎన్నో ఫుడ్ ఛానెల్స్ ఉన్నాయి. కానీ అన్నింటికంటే Nawab For A Cause అనే ఫుడ్ ఛానెల్ మాత్రం ఎంతో స్పెషల్. ఈ ఛానెల్‌లో ఎన్నో రకాల వంటకాలు.. ఎవరికీ తెలియని కొత్త వంటకాలను చేసి చూపెడుతున్నారు. అలాగే వారు చేసిన వంటకాలను అనాథాశ్రయాలకు, వృద్ధాశ్రయాలకు అందిస్తున్నారు. తాజా వీడియోలో ‘రంజాన్ స్పెషల్ అఫ్గానీ చికెన్’ను ఎలా చేయాలో చేసి చూపించారు. మరి మీరు కూడా అఫ్గానీ చికెన్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =