2100 నాటికీ ప్రపంచ జనాభా

Do You Know What Would be Our World Population by 2100, Dr P Lavanya, Yuvaraj Infotainment, world Mysteries in Telugu INDIA, world population 2100, World's Population Booms in 2100, world population 2050, 2100 నాటికి ప్రపంచ జనాభా in telugu, social development of human resources, relationship between population and resources, in 2100 Resources Be Enough for Us, the total global population, The world in 2100, Projections of population growth, telangana india, andhra

10,000 BC సమయానికి ఈ భూమి మీద కేవలం కోటిమంది ప్రజలు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు 700 కోట్లకు పైగా జనాభా ఈ భూమి మీద నివశిస్తున్నారు. ప్రపంచ జనాభా అదుపులోనే ఉందా? జనాభా గణనీయంగా పెరగడానికి గల కారణాలేంటి? 2100 సంవత్సరానికి చేరుకునే సరికి ప్రపంచ జనాభా ఎంత ఉండబోతుంది? భవిష్యత్ సంవత్సరాలలో భూమి మీద నివసించే ప్రజలందరికి అందుబాటులో ఉన్న వనరులు సరిపోతాయా? జనాభా పెరుగుదల, వనరుల వినియోగం, ప్రజలు ఎదురుకోవాల్సిన పరిస్థితులు లాంటి అనేక ఆశక్తికర విషయాలను ‘ 2100 నాటికీ ప్రపంచ జనాభా ‘ ఎపిసోడ్ లో వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోని వీక్షించండి. 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here