హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

Nidhhi Agerwal LIVE Interaction With Frustrated Woman Sunaina,Catch Up In Isolation,frustrated woman,frustrated woman sunaina,Telugu FilmNagar,2020 Latest Telugu Movies,Latest Telugu Movies,Nidhi Agarwal,Nidhhi Agerwal Movies,Nidhi agarwal Movies,Nidhhi Agerwal Videos,Nidhhi Agerwal Interview,Nidhi Agarwal Interview,Nidhhi Agarwal Latest Telugu Movie,Nidhhi Agerwal Best Scenes,Puri Jagannadh,Nidhi Agarwal Best Scenes

లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తో లైవ్ సెషన్ నిర్వహించగా, సినీ కెరీర్ ప్రారంభం, తెలుగు నేర్చుకోవడం, టాలీవుడ్ స్టార్స్ గురించి, సినిమాల్లో హీరోయిన్ పాత్ర ప్రాముఖ్యత తదితర విషయాలపై నిధి అగర్వాల్ తన అభిప్రాయాలను తెలియజేశారు.

హీరోయిన్ నిధి అగర్వాల్ తో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + five =