మేల్ అండ్ ఫీమేల్ ఫ్రీహ్యాండ్ పోర్ట్రెయిట్ ఎలా గీయాలి? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How To Draw Male and Female FreeHand Portrait - Dr.Harrsha Artist, Learn Easy Male and Female FreeHand Portrait,Pencil Sketch Drawing,Dr.Harrsha Artist, how to draw masculine facial features,how to draw feminine facial features,how to draw a male face, how to draw a female face,fix my drawing series,how to draw more masculine features, how to make drawing look like a man,how to make drawing look like a girl,how to draw male facial features, how to draw female facial features,drawing doesn't look masculine enough,artist harrsha, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో మేల్ అండ్ ఫీమేల్ ఫ్రీహ్యాండ్ పోర్ట్రెయిట్ సులభంగా గీయడం ఎలాగో చూపించారు. పురుషుడు, స్త్రీ ముఖాన్ని ఎలా గీయవచ్చో స్టెప్ బై స్టెప్ విధానాన్ని నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =