రోజంతా న్యూస్ ఛానల్స్ చూస్తున్నారా?

NewsChannelImpact,PsychologicalEffects,NewsAnxiety, psychology,psytalks, psychological disturbances, mental health consequences, depression, negative news, news, mental health, Mental Health Awareness, Psychology impact, Mango News Telugu, Mango News
NewsChannelImpact,PsychologicalEffects,NewsAnxiety, psychology. psytalks

ప్రపంచ నలుమూలల ఏం జరిగినా సమాచారాన్ని చేరవేస్తుంటాయి న్యూస్ ఛానల్స్. అయితే కొందరు ఎప్పుడు చూసినా న్యూస్ ఛానల్స్‌కు అతుక్కుపోతుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కాకుండా.. నిత్యం న్యూస్ ఛానల్స్ చూస్తుంటారు. అయితే ఇలా నిత్యం న్యూస్ ఛానల్స్ చూసే వారిపై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనే దానిపై ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ వివరణ ఇచ్చారు. ‘రోజంతా న్యూస్ ఛానల్స్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త?’ అనే శీర్షికతో వీడియో చేసి తన తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఆ అంశం గురించి మరింత వివరణ కావాలంటే.. ఆ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =