మా వాడితో మాములుగా ఉండదు! – యాంకర్ శ్యామల

Ishan Online Classes,మా వాడితో మాములుగా ఉండదు!,Anchor Syamala,Yem Chepparu Syamala Garu,Syamala,syamala anchor youtube channel,Syamala Family,Syamala Videos,shyamala family anchor,shyamala youtube channel,online classes,online class funny video,online class comedy,kids,kids online learning,kids online class,Syamala Son

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో శ్యామల తన కుమారుడు ఇషాన్ యొక్క ఆన్‌లైన్ క్లాసులు వివరాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే క్లాసులు జరుగుతున్నప్పుడు పేరెంట్స్ గా వారు పడే ఉరుకులు, పరుగులను చూపించారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =