భార్యను చులకనగా చూడకండి – డా.బీవీ పట్టాభిరామ్

Never Take Your Wife For Granted,Motivational Videos,Personality Development,BV PattabhiramQu0026A,BV Pattabhiram,bv pattabhiram latest videos,bv pattabhiram q and a,bv pattabhiram videos,bv pattabhiram psychologist,wife and husband relationship,how wife and husband should be,how husband should treat his wife,how husband respect his wife,borderline personality disorder,what is borderline personality disorder,how to deal with new boss,latest motivational video 2020

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కొంతమంది భర్తలు వారి భార్యలను చులకనగా చూడడం, వారిపై జోక్స్ వేస్తూ ఉండడం ఒక ఫ్యాషన్ గా భావిస్తుంటారని చెప్పారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని, భార్యలు తనమాటే వినాలని, తనముందు అణిగిమణిగి ఉండాలని భర్తలు భావించడం సరైన విధానం కాదని, నేటి సమాజ తీరులో ఎన్నో మార్పులు వచ్చాయని, అలాంటి లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here