హీరో అడివి శేష్ గూఢచారి చిత్రంపై విశ్లేషణ చేసిన పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About Adivi Sesh's Goodachari Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Adivi Sesh,Goodachari,Paruchuri Gopala Krishna About Goodachari,Paruchuri Gopala Krishna About Goodachari 11th Hour,Paruchuri Gopala Krishna About Adivi Sesh Goodachari Movie,Paruchuri Gopala Krishna About 11th Hour of Goodachari Telugu Movie,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. అందులో భాగంగా 35 వ పాఠంలో శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో హీరో అడివి శేష్ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “గూఢచారి” సినిమా గురించి వివరించారు. ఈ సినిమా స్క్రిప్ట్, చిత్రకరించిన విధానాన్ని అభినందిస్తూ, ఈ సినిమా లెవెన్త్ అవర్ పై విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =