“టాక్సీవాలా” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Taxiwaala 11th Hour,Vijay Devarakonda,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Taxiwaala,Paruchuri Gopala Krishna About Taxiwaala Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Taxiwaala Telugu Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Vijay Deverakonda Taxiwaala,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 47 వ పాఠంలో రాహుల్ సంక్రీత్య‌న్ దర్శకత్వంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “టాక్సీవాలా” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఈ సినిమాలో లెవెన్త్ అవర్ లో చేయాల్సిన గొప్ప మార్పులు ఎక్కువుగా లేవని, అయితే లెవెన్త్ అవర్ అవసరం లేకుండా ఇందులో ఉన్న కొన్ని పాయింట్ల గురించి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =