కె.జి.యఫ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Yash's KGF Movie 11th Hour,Lesson 59,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Yash,Paruchuri Gopala Krishna About KGF,Paruchuri Gopala Krishna About KGF 11th Hour,Paruchuri Gopala Krishna About KGF Movie 11th Hour,KGF Movie 11th Hour,KGF Movie,KGF,Paruchuri Gopala Krishna About KGF Chapter 1 Movie,Paruchuri Gopala Krishna videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 59 వ పాఠంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ నటించిన “కె.జి.యఫ్-ఛాప్టర్ 1” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 4 =