సినిమా కథ రాసే సమయంలో ఉపయోగపడే టిప్స్ : పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna Explains About Different Shades In Love Story Movies,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Love Story Movies,Paruchuri Script Writing Tips,Paruchuri Gopala Krishna About Rx 100 Movie,Paruchuri Gopala Krishna About Geetha Govindam,Paruchuri Gopala Krishna About Fida Movie,Paruchuri Gopala Krishna About C/o Kancharapalem Movie,Paruchuri Gopala Krishna On Arjun Reddy,Paruchuri Tips For Love Story Movies,Paruchuri

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 74 వ పాఠంలో సినిమా కథ రాసే సమయంలో ఉపయోగపడే టిప్స్ తెలిపారు. ముఖ్యంగా ప్రేమకథలో ఎన్ని షేడ్స్ ఉంటాయనే విషయాలను ఫిదా, RX100, c/o కంచరపాలెం సహా పలు చిత్రాలను ఉదాహరణగా తీసుకుని విశ్లేషణ చేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here