ది వారియర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Ram and Lingusamy's The Warrior Movie,Paruchuri Gopala Krishna Talks About Ram U0026 Lingusamy'S The Warrior Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,The Warrior,The Warrior Movie,Ram Pothineni,Aadhi Pinisetty,Krithi Shetty,Lingusamy,The Warrior Moview Review,The Warrior Movie Review By Paruchuri Gopala Krishna,Screenplay,Paruchuri Latest Video,The Warrior Screenplay,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Movie Reviews,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, అక్షర గౌడ మరియు నదియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది వారియర్’ సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు విజన్, చేసుండాల్సిన మార్పులు సహా సినిమాలోని పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fourteen =