సైరా నరసింహారెడ్డి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Sye Raa Narasimha Reddy Movie 11th Hour,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Sye Raa Narasimha Reddy,Paruchuri Gopala Krishna About Sye Raa Movie,Paruchuri Gopala Krishna About Chiranjeevi,Paruchuri Gopala Krishna About Surender Reddy,Paruchuri Gopala Krishna About Pawan Kalyan,Paruchuri Gopala Krishna About Sye Raa Climax Scene,Paruchuri Gopala Krishna About Burra Madhav,Paruchuri About Sye Raa

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 96వ పాఠంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా నరసింహారెడ్డి” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాలో తనకు నచ్చిన కొన్ని సీన్స్, ఉండాలని కోరుకున్న సీన్స్, దర్శకుడి విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 4 =