లక్ష్యాన్ని ఎలా విస్తరించుకోవాలి? – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

Psychologist Bv Pattabhiram Analysis On How To Extend Your Goals,Psychologist Bv Pattabhiram,Bv Pattabhiram Analysis,How To Extend Your Goals,Bv Pattabhiram On Goals,Mango News,Mango News Telugu,Personality Development,Latest Motivational Videos,Bv Pattabhiram,Goals,Stretch Goals,Success,How To Get Success,Stretch Goals For Employees,Leadership,Leadership Stretch Goals,Types Of Stretch Goals,Stretch Goal In Business,Stretch Goals In Healthcare,Success Secrets,How To Get Goals,Real Life Facts,Motivational Videos 2022,Success Stories,Best Videos For Youth,Best Tips For Success,Trending Videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “లక్ష్యాన్ని ఎలా విస్తరించుకోవాలి?” అనే అంశం గురించి మాట్లాడారు. ఏదైనా కార్యాచరణ ప్రణాళికలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తప్పనిసరి భాగమని, లక్ష్యాలను ఏర్పరచుకుంటే సరిపోదన్నారు. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఆ దిశలో ఎలా పురోగతి సాధించాలనే దానిపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన మ్యాప్ ఉండాలని పేర్కొన్నారు. ఏదైనా కొంత సాధిస్తే సరిపోదని, అలాగే ఏది రాసిపెట్టి ఉందన్నారు. చిన్న విజయం నుంచి లక్ష్యాన్ని మరింత పైకి విస్తరించుకోవాలని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =