వర్జిన్ గ్రూప్ లిమిటెడ్ – రిచర్డ్ బ్రాన్సన్ యొక్క సక్సెస్ స్టోరీ

Richard Branson Success Story in Telugu, Virgin Group Biography, Startup Stories Telugu, Telugu success story, richard branson success, richard branson success story, virgin group biography in telugu, virgin comapny biography, richard branson biography in telugu, virgin group founder story, inspirational stories in telugu, motivational stories in telugu, telugu motivational video, telugu story of richard branson, virgin group owner story, virgin group owner, latest telugu video

రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్ 1950, జూలై 8న ఇంగ్లాండ్ లో జన్మించారు. చిన్న వయసులోనే డైస్లెక్సియాతో బాధపడుతూ 16 ఏళ్లకే స్కూల్ కి స్వస్తి చెప్పాడు. అలాంటి పరిస్థితుల నుంచి 1966 సంవత్సరంలోనే తన బిలియన్ సామ్రాజ్య స్థాపనకు తోలి అడుగు వేసాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ, యూకేలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 400 వ్యాపారాలతో నడిచే వర్జిన్ గ్రూప్ లిమిటెడ్ ను స్థాపించాడు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తుల గురించి, వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకులు, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘వర్జిన్ గ్రూప్ లిమిటెడ్’ గురించి మరియు రిచర్డ్ బ్రాన్సన్ యొక్క సక్సెస్ స్టోరీని వివరించారు.

రిచర్డ్ బ్రాన్సన్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =