గంగా వతరణం – శ్రావణ కుమారుడి కథ!

గంగా వతరణం - శ్రావణ కుమారుడి కథ!,The Story of Shravan Kumar and His Blind Parents,Ananta Lakshmi,Dr Ananta Lakshmi,shravan kumar,shravan kumar story,shravan kumar parents,shravan kumar story moral,shravan kumar parents name,shravan kumar blind parents,shravan kumar birth place,dasaratha,ramayanam,ganga river,dashrath story,dashrath son,dashrath son story,ramayanam story,ananta lakshmi videos,devotional videos,ananta lakshmi latest videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గంగా వతరణం-శ్రావణ కుమారుడి కథ” గురించి వివరించారు. శ్రావణ కుమారుడి కథ లోకంలో ఎంతగానో వ్యాప్తి చెందిందని చెప్పారు. ఈనాటికీ కూడా మాతా, పితృ భక్తి కలిగిన వారికీ ఆదర్శప్రాయంగా ఉంటుందని అన్నారు. శ్రావణ కుమారుడి కథ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here