కారణం లేని దిగుళ్ళు ఎందుకు? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

What Are The Reasons For Our Worries-Yandamoori Veerendranath,Reasons For Our Worries,Yandamoori Veerendranath Reasons For Worries,Mango News,Mango News Telugu,Reasons For Worries,Motivational Videos 2020,Personality Development,Yandamoori Veerendranath,Reasons For Worrying,Worries And Anxiety,Overthinking Problem,Yandamoori Veerendranath About Worrying,Yandamoori Veerendranath About Worries,Yandamoori Veerendranath About Life,Yandamoori Veerendranath Latest Videos,Yandamoori Veerendranath Videos,Yandamoori About Worries,Yandamoori Latest Videos,Yandamoori,Yandamuri Latest Videos,Yandamuri Videos,Yandamuri,Anxiety

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కారణం లేని దిగుళ్ళు” అనే అంశంపై మాట్లాడారు. సహజంగా అందరికి ఒక్కోసారి నిరాశ, నిస్పృహతో కూడిన పీలింగ్ ఉంటుందని, దీన్నే కారణం లేని దిగులు అంటారని అన్నారు. కానీ నిజానికి ఆలోచిస్తే ఏ దిగులుకు కూడా కారణం లేకుండా ఉండదన్నారు. మనం బతుకుతున్న విధానం మనకి నచ్చకపోతే దిగులుకు అదే ప్రధాన కారణమవుతుందని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 9 =