జీవితంలో విజయం సాధించడానికి ఉండాల్సిన ఆరు లక్షణాలు ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains about 6 Qualities of Core Competencies To Succeed in Life,How To Identify Your Talent,6 Qualities To Succeed In Life,Find Hidden Talent,Bv Pattabhiram,Dr Bv Pattabhiram,Psychologist,Personality Development,How To Discover Your Talent,Types Of Intellegence,Find Your Talent,How To Know Your Talent,How To Find Your Talent,Discover Your Talent,Multiple Intellegences,Different Types Of Intellegence,How To Discover Your Talent And Passion,Hidden Talent In Us,How To Know Our Talent,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కోర్ కాంపిటెన్సెస్/శిఖర నైపుణ్యాలు” అనే అంశం గురించి మాట్లాడారు. ఒక్కొక వ్యక్తికీ అతనికి తెలియకుండా లోపల ఒక నైపుణ్యం (స్కిల్) ఉంటుందని, ఖచ్చితంగా ఎదో ఒకరోజు బయటకు వస్తుందని చెప్పారు. చదివే డిగ్రీకి సంబంధం లేకపోయినా, సహజంగా ఉండే ఒక నైపుణ్యంతో గొప్ప విజయాలు సొంతమవుతాయని అన్నారు. జీవితంలో విజయం సాధించడానికి సంబంధించి శిఖర నైపుణ్యాలు కింద ఉండాల్సిన ఆరు లక్షణాలు గురించి బీవీ పట్టాభిరామ్ తెలియజేశారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =