మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి – డా.బీవీ పట్టాభిరామ్

What's the difference between Superstition and Faith?,Motivational Videos,BV Pattabhiram Qu0026A,Faith vs. Superstitions,Is superstition related to religion?,Latest Telugu Motivational Videos,Telugu Inspirational Videos,BV Pattabhiram Speech,BV Pattabhiram Videos,BV Pattabhiram New Video,Personality Development Videos,BV Pattabhiram Interview,BV Pattabhiram Q u0026 A,BV Pattabhiram about Success

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి అనే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నమ్మకం, మూఢనమ్మకం రెండు వేర్వేరు అని చెప్పారు. అలాగే వర్క్ హాలిక్ సమస్య, ఇతరులు మనల్ని పట్టించుకోకపోతే ఏం చేయాలనే ప్రశ్నలకు సంబంధించి బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here