గెలుపుకి వెయ్యి ద్వారాలు – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains About 1000 Ways To Become Successful In Life, 1000 Ways To Become Successful In Life,Motivational Video,Yandamoori Veerendranath,motivational video, how to create good habits,habits of successful people,best habits to have in life,how to become successful, how to become successful in life,success,how to become successful in life motivation, how to become successful in life in English,self improvement,high performance habits,life lessons, Mango News, Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “గెలుపుకి వెయ్యి ద్వారాలు” అనే అంశం గురించి వివరించారు. ఎందులో ప్రజ్ఞ, నైపుణ్యం, పాండిత్యం, జ్ఞానం ఉందో ఆ ద్వారం తలుపుతీస్తే గెలుపుకు త్వరగా చేరువవుతారని చెప్పారు. ఒక్కోసారి మొదటిద్వారం వద్దే గెలుపు సాధించవచ్చని కానీ అది అందరికీ సాధ్యం కాదన్నారు. ఏ ద్వారం తలుపు తెరుచుకుంటుందో నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =