Tag: CM KCR to Held Meeting with Collectors
పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై జూన్ 26న కలెక్టర్లుతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 26, శనివారం నాడు ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో, పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై...




































