Tag: CM KCR to hold TRS party state committee meeting
రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం, దళితబంధుపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆగస్టు 24, మంగళవారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ...



































