Tag: CM KCR to Inaugurate Mallannasagar Reservoir Tomorrow
రేపు మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఫిబ్రవరి 23, బుధవారం) మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-4లో భాగంగా రూ.6,805 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను నిర్మించారు....



































