Tag: CM KCR to Inaugurate New Integrated Collectorate Complex in Mahabubnagar Today
నేడు మహబూబ్ నగర్ లో నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (డిసెంబర్ 4, ఆదివారం) మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదే...


































